Tuesday, June 8, 2010

నాకున్న చిట్టి కలువలు రెండు




నడకే తనకి అపురూపం


నా మాతృత్వం తొలివరం


ఆడేపాడే వయసు అమాయకత్వం


అది నా మొదటి కలువ పేరు శ్రియ


బుడత అడుగుల కలలస్వప్నం

అన్ని తనకే కావాలనే పంతం

ఆకుపచ్చని కళ్ళు దాని సొంతం

అది నా రెండవ కలువ పేరు శ్రావ్య

5 comments:

  1. మీచిట్టిపొట్టి కలువలు బాగున్నాయి.

    ReplyDelete
  2. మీ కలువల నడవడిలో మా పిల్లల నడకలు..

    ReplyDelete
  3. కోయిలగానం అంటాం, ఒకసారి ఓక కోయిల గానమే వింటాం,కాని ఒకేసారి మీ ఇంట మూడు కోయిలల గానం చేస్తు ఆ కోయిల లే వాయిద్యాలు మీటటం చూస్తాం...

    ReplyDelete